హైదరాబాద్: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర విభజనబిల్లుపై మండలిలో చర్చ జరగిల్సి ఉన్నప్పటికీ గందరగోళం నెలకొనడంతో మండలి ఛైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.