హైదరాబాద్: హోంగార్డులకు శుభవార్త హోంగార్డుల రోజువారి వేతనం రూ.300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న రూ.200ల వేతనం నుంచి రే.300కు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.