హైదరాబాద్: ఆటో డ్రైవర్ల సమ్మెతో జంట నగరాల్లో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. ఆటోలు తిరగకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. పలు ప్రాంతాల్లో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.