Wednesday, 4 November 2026

సంజయ్‌దత్‌కు పెరోల్‌ పొడిగింపు

ముంబై: బాలీవడ్‌ నటుడు సంజయ్‌దత్‌ పెరోల్‌ను కోర్టు మరో నెల రోజులపాటు పొడిగించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. తన భార్య మాన్యత అనారోగ్యంగా ఉన్నారని తనకు కోర్టు మంజూరు చేసిన పెరోల్‌ను మరో నెలపాటు పొడిగించాలని సంజయ్‌దత్‌ కోరారు. ఆయన విజ్ఞప్తిని మన్నిస్తూ కోర్టు పెరోల్‌ను పొడిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *