ఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర మంత్రుల సౌరభ్ భరద్వాజ్, సోమనాధ్ భారతి రాజీనామా చేయాలని కోరుతూ రేసు ధర్నా చేపట్టనున్నట్లు భాజపా ప్రకటించింది. మంత్రుల ఆదుశాలు పాటించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆప్ ఇవాళ ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆప్ ఆద్మీ పార్టీ ఆందోళన కారణంగా ఢిల్లీలో అధికారులు పోలీసుల సెలవులను రద్దు చేశారు.




