తోపులాటలో రైలునుంచి పడి ఒకరి మృతి
హైదరాబాద్: పూరిఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. సీట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో రైలు కిందపడి ఒక వ్యక్తి మృతి చెందాడు.రైలు నుంచి ముగ్గురు వ్యక్తులు కింద పడగా వారిలో ఒకరు మృతి చెందారని సమాచారం