Tuesday, 3 November 2026

అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్న అక్కినేని అంతిమయాత్ర

హైదరాబాద్‌: ఫిలించాంబర్‌నుంచి ప్రాంభమైన అక్కినేని అంతిమ యాత్ర అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుంది. సహనటిగా ఎన్నో చిత్రాల్లో కలిసి నటించిన శ్రీదేవి ముంబాయి న్చుఇ వచ్చి అక్కినేనికి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *