Tuesday, 3 November 2026

సిమెంట్‌ కంపెనీల గోదాముల పై దాడులు

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌, హైదరాబాద్‌,రంగారెడ్డి జిల్లాలోని నాగార్జున సిమెంట్‌ ఫ్యాక్టరీతొ పాటు బిర్లా, మహశక్తి సిమెంట్‌ గోదాములపై తూనికలు కొలతలశాఖ దాడుల నిర్వహించింది.తూకంలో మోసాలకు పాల్పడుతూ సిమెంట్‌ మిగుల్చుకుంటున్నాయని తూనికలు కొలతల శాఖ డీజీ గోపాల్‌ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *