Tuesday, 3 November 2026

రాష్ట్రపతికి సీఎం కిరణ్‌ లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి లేక రాశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు మరింత గడువు కావాలని రాష్ట్రపతిని కోరారు. పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టే బిల్లు శాసనసభకు రాలేదని, ఆబిల్లే కావాలని అడుగుతున్నామని రాష్ట్రపతికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *