Tuesday, 3 November 2026

సహారా అధినేత విదేశి పర్యటనకు అంగీకరించని సుప్రీంకోర్టు

ఢిల్లీ: సహారా అధిపతి సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సుబ్రతారాయ్‌ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. సెబీ కోరిన సమాచారమంతా ఇచ్చిన తర్వాతే పిటీషన్‌ను సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *