హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ ప్రసాదరావు భేటీ అయ్యారు. ఈ భేటీకి పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. సమావేశ వివరాలు తెలియాల్సి ఉంది.