Tuesday, 3 November 2026

ఇద్దరు రెబల్‌ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం

హైదరాబాద్‌: ఆదాల ప్రభాకర్‌, చైతన్యరాజు నామినేషన్లను రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఆమోదించారు. ఉన్న ఆరు స్థానాలకు గాను ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉంది. రెబల్‌ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే  ఎన్నికలు అనివార్యం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *