హైదరాబాద్: తనిష్క్ జువెలరీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఆనంద్ పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడ్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతన్ని దగ్గర నుంచి 72 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.