Tuesday, 3 November 2026

‘సీఎం స్థాయికి మించి మాట్లాడుతున్నారు’

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాయికి మించి మాట్లాడడం లేదని తెలంగాణ ప్రాంత మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దమ్ముందా అని ప్రశ్నించేది పదవి ఇచ్చిన పార్టీనా, బిల్లు తయారు చేసిన కేంద్రాన్న లేక బిల్లు పంపిన రాష్ట్రపతినా? అని పొన్నాల సీఎం కిరణ్‌ని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం తన నోటీసును ఉపసంహరించుకుంటే మంచిదని పొన్నాల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *