Tuesday, 3 November 2026

ఆప్‌ నాయకుడు కుమార్‌ విశ్వాన్‌పై ఫిర్యాదు

హైదరాబాద్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్‌ విశ్వాన్‌పై ఇక సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. కుమార్‌ విశ్వాస్‌ తన ప్రసంగాలలో హిందూ, ముస్లింల మధ్య మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ అభినప్‌చక్రధర్‌ భోపాల్‌ లోని టీటీనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.చక్రధర్‌ భోపాల్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *