Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రజల స్వప్నం నెరవేరనుంది : డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏరాపటు బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లాలన్న మా లక్ష్యం నెరవేరిందని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ప్రజల స్వప్నం త్వరలో నిజం కాబోతుందని ఆయనధీమా వ్యక్తం చేశారు. సీ.ఎం. అసెంబ్లీలో ఆడిన నాటకం ముగిసిందని, సీఎం వద్ద బాల్‌ లేదు… బ్యాట్‌ లేదని ఎద్దేవా చేశాఉ. సీఎం ఉద్దేశపూర్వకంగా బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించాడని రోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *