Monday, 2 November 2026

ఏడుపాయలలో పోటెత్తిన భక్తజనం

పాపన్నపేట: శక్తి స్వరూపిణి వనదుర్గామాత సన్నిధి మాఘఅమావాస్య పర్వదినం మంజీరనది జలాల్లో స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో గురువారం మాఘస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఏడుపాయలకు తరలివచ్చారు. దీంతో ఏడుపాయలు పరిసర ప్రాంతాలు భక్తజనులతో కిటకిటలాడాయి. పుణ్యస్నానాల అనంతరం దుర్గామాత దర్శనానికి బారులు తీరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *