Monday, 2 November 2026

టీ బిల్లు ఆమోదింపజేసే బాధ్యత పార్టీలదే: సీపీఐ

హైదరాబాద్‌: రాష్ట్రవిభజన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసే బాధ్యత పార్టీలదేనని సీపీఐ పేర్కొంది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ బిల్లును రాష్ట్రపతికి పంపి ఆమోదింప జేసే బాధ్యతను పార్టీ తీసుకోవాలని కోరారు. సీమాంధ్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలరి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని విభజించే విషయంలో పార్లమెంట్‌కే సర్వధికారాలు ఉన్నాయని నారాయణ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *