Monday, 2 November 2026

ముంబయి పోలీస్‌ కమీషనర్‌ రాజీనామా

ముంబై : ముంబై పోలీస్‌ కమీషనర్‌ సత్యపాల్‌ సింగ్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయ పార్టీఓ్ల చేరాల్సిందిగా తనకు ఆహ్వానాలు అందాయని, అయితే భవిష్యత్తు గురించి ఇంకా ఏమీ నిర్ణయించుకోలదని సత్యపాల్‌సింగ్‌ తెలిపారు. సత్యపాల్‌సింగ్‌ భాజపా నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీలను కలిశారని, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆయనకు లోక్‌సభ సీటు కేటాయిస్తారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీలో చేరాలన్నది తానింకా నిర్ణయించుకోలేదని సత్యపాల్‌సింగ్‌ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *