Monday, 2 November 2026

భారత్‌ 30/3

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్తఓ జరుగుతున్న ఐదో వన్డేలోభారత్‌ 30 పరుగులకే మూడువికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం విరాట్‌ కోహ్లి (25), అంబటి రాయుడు (9) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 18 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 49పరుగులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *