ఢిల్లీ : పొగమంచు రైలు ప్రయాణాలకుతీవ్ర ఆటంకంగా మారింది. ఢిల్లీలో ఈ రోజు ఉదయం 68 రైళ్లు మంచి కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏడు రైళ్ల సమాయాలను రీషెడ్యూల్ చేశారు. ఒక రైలును ఏకంగా రద్దు చేశార. రాజధాని నగరంలో కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ఈ సీజన్లఓ ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలకన్నా రెండు డిగ్రీలు తక్కువగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.




