న్యూఢిల్లీ : తాను భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యక్తిగతంగాకలిసిన్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రమంత్రి, ఎన్సీపీ నేత శరద్‌పవార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిల సదసుసల్లో తప్ప విడిగా తాను మోడీని మారెప్పుడూ కలవలేదని ఆయన వివరణ ఇచ్చారు. జనవరిలో తాను మోడీని వ్యక్తిగతంగా కలిసినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తి నిరాధారాలని ఆయన కొట్టిపడేశారు.




