శాసనసభలో తెలంగాణ బిల్లుపై సీఎం వైఖరి ఎవరూ వూహించనిదని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకు శాసనసభ రాజముద్ర అవసరం లేదన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామన్నారు. తెలంగాణపై మొసలీ కన్నీరు కార్చినవారి వైఖరి పార్లమెంటులో తేలుతుందన్నారు.




