న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ దేశంలో అత్యంత అవినీతి పరులైన రాజకీయ నేతల చిట్టాను విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ ఆపార్టీ అధినేత అరవిందకేజ్రీవాల్ పలువురు రాజకీయ నేతలను అవినీతిపరులను పేర్కొంటూ కార్యకర్తల సమక్షంలో జాబితాను చదివారు. వీరిలో ఏపీకి చెందిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ అక్రమార్కుల చిట్టాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే, బీజేపీ జాతీయ కార్యదర్శి నితిన్ గడ్కరీ, సురేష్ కల్మాడీ, ప్రపుల్ పటేల్, సుశీల్ కుమార్‌షిండే, డీఎంకే బహిష్కతనేత అళగారి, ఎ,రాజా ఉన్నారు.




