హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం మహబూబ్‌పల్లిలో దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన మహిళ, యువకుడ్ని దుండగులు దారుణంగా నరికి చంపారు.