Monday, 2 November 2026

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ముఖేష్‌గౌడ్‌

హైదరాబాద్‌ : మంత్రి ముఖేష్‌గౌడ్‌ ఈరోజు ఉదయం విజయవాడ కకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ. సీఎం కిరణ్‌ అధిష్ఠానాన్ని ధిక్కరించారనడం తగదని, ఆయన ప్రాంత ప్రజలు మనోభావాలకు తగ్గుట్టుగానే సీఎం వ్యవమరించారన్నారు. పార్లమెంట్‌లో భాజపా సహకరిస్తే లెలంగా కచ్చితంగా వస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *