చొప్పదండి గ్రామీణం : కరీంగర్ జిల్ల చొప్పదండి ఎస్‌బీఐలో భారీ దోపిడీ జరిగింది చొప్పదండి ఎస్‌బీఐ బ్యాంకులోకి ఉదయం 930 గంటల ప్రాతంలో నలుగురు దుండగులు చొరబడి తుపాకులతో మేజర్, సిబ్బందిఇ బెదిరించి రూ 40 లక్షల నగదును దోచుకెళ్లారు ఆ సమయంలో బ్యాంకులో ఉన్న నలుగురు సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్‌లో బందించారు అంతరం రెండు ద్విచక్రవాహనాలపై పరారయ్యారు బ్యాంకు సిబ్బందిఇ గదిలో ఇర్బందించడంతో దోపిడీ దొంగలు ఎటువెళ్లింది కూడా ఎవరూ చూడలదు సుమారు అర్థగంట తర్వాత మరోతాళంతో సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ ఉంచి బయటకు వచ్చి పోలీసులకు సమాచారమందించారు డీఎస్పీ, సీఐ, ఎస్సైలు సంఘటా స్థలికి చేరుకొఇ విచార చేపట్టారు దోపిడీ దొంగలు హిందీలో మాట్లాడుతుండటాఇ& బట్టి బీహార్ ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు




