న్యూఢిల్లీ:తనపై చేసిన అవినీతి ఆరోపణలను రెండ్రోజుల్లో నిరూపించాని కేంద్రమంత్రి కపిల్ సిబల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తామని సిబల్ ప్రకటించారు.
నా అవినీతి నిరూపించు: సిబల్





