హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు భౌతికంగా లేక పోయినా ప్రేక్షకుల గుండెల్లో ఆయన ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారని శాసనమండలి ఛైర్మెన్ చక్రపాణి అన్నారు. అక్కినేని మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కోన్నారు. నగరంలో త్యాగరాయగానభలో అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో పరిషత్ వ్యవస్థాపకులు సారిపల్లి కొండల్‌రివు ఈ సంస్మరణ సభ నిర్వహించారు.




