Monday, 2 November 2026

మూజువాణి ఓటుతోనే బిల్లుల ఆమోదం:సీఎం

హైదరాబాద్‌: మూజువాణి ఓటును తొండి ఆట అంటూ కొందరు అంటున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. క్యాంపు కార్యలయంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లడారు. చట్టసభల్లో 90 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందుతున్నాయని వివరించారు. అనేక రాష్ట్రాలు ఏర్పాటుకు మూజువాణి ఓటుతోనే ఆమోదం తెలిపారని పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *