Monday, 2 November 2026

జయేంద్రసరస్వతికి అస్వస్థత

నెల్లూరు: ఆదివారం నెల్లూరుకు వచ్చిన కంచికామకోటి పీఠాపతి జయేంద్ర సరస్వతి అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జయభారత్‌ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరులో మూలాపేటలోని శంకరమఠంలోని నూతనంగా నిర్మించిన కామాక్షి సమేత చంద్రమౌళేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం మహోత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం ఉదయం నెల్లూరు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *