Monday, 2 November 2026

ముఖ్యమంత్రి అసత్య ప్రచారం చేస్తున్నారు: వీహెచ్‌

హైదరాబాద్‌:తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినందుకు కృతజ్ఞతగా హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల, మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటైతే హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత ఉండదంటూ ముఖ్యమంత్రి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వి.హనుమంతరావు ఆరోపించారు. సీఎం, స్పీకర్‌తో సహ చాలా మంది సీమాంధ్ర నేతలు తెలంగాణ గడ్డపైనే పుట్టి పెరిగిన వారెవరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని వీహెచ్‌ స్పష్టం చేశారు. సొంత పార్టీ పతనాన్ని కోరుకుంటున్న లగడపాటి రాజగోపాల్‌ విశ్వసఘాతకుడని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *