ఢిల్లీ: మైలేజీ కోసమే సీమాంధ్ర నేతల డ్రామాలు వేస్తున్నారని టీమంత్రులు విమర్శించారు. పార్లమెంటులో టీ బిల్లు వేగవంతం కోసం హస్తిన పర్యటనలో ఉన్న టీ మంత్రులు దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం టీ మంత్రులు అభిప్రాయపడ్డారు.




