ఢిల్లీ : భాజపా నేత అరుణ్‌జైట్లీ నివాసం ఎదుట ఆమ్ ఆద్మీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో అరుణ్‌జైట్లీ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తమ ఎమ్మెల్యేలను లోబరుచుకునేందుకు అరున్‌జైట్లీ యత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది.