ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై మంగళవారం తుది సమావేశం జరిపిన జీవోఎం కేంద్ర మంత్రివర్గం ముందుకు పెట్టనున్న ప్రతిపాదనలను సిద్ధంచేసింది. కొత్తరాజధాని నిర్మాణం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. పోలవరం, భద్రాచలం డివిజన్ సీమాంద్రకు బదలాయింపు. ఇతర అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు సహా కీలక అంశాలపై తుది నిర్ణయం మంత్రి వర్గం తీసుకోనుంది. పోలవరం అంశంపై తదుపరి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.




