Tuesday, 3 November 2026

బీజేపీ వైఖరిలో మార్పులేదు: వెంకయ్య

ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ వైఖరీలో మార్పులేదని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కాకపోతే సీమాంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ పై కాంగ్రెస్‌ లోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఇరు ప్రాంతాల వారిని ఒకతాటిపైకి తేవడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. పార్లమెంటు నడిస్తే బిల్లుల పరిస్థితేంటో తెలుస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *