ఢిల్లీ : మరికాసేపట్లో కాంగ్రెస్ వార్‌రూం సమావేశం జరగనుంది. సమావేశంలో దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, గులానబీఆజాద్, తదితరులు పాల్గొన్నారు. సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వనించలేదు. ఆహ్వనం ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడం లేదు.




