ఢిల్లీ: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎంపీలతో సమావేశం కానున్నారు. రేపటి సమావేశానికి రావాలని కమల్‌నాథ్ ఎంపీలను ఆహానించినట్లు సమాచారం.