హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాల్వంచలో స్వల్ప భూకంపం సంభవించింది. పాల్వంచలోని పాలకేంద్రం వద్ద స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.