Tuesday, 3 November 2026

ఆదాలతో సీఎం కిరణ్‌ భేటీ

హైదరాబాద్‌ : రాజ్యసభ బరిలో నిలిచిన ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, శ్రీధర్‌ కృష్ణారెడ్డితో సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని సీఎం కిరణ్‌ ఆదాలను కోరినట్లు తెలుస్తోంది. ఆదాల కూడా పోటీనుంచి విరమించుకుంటానని సీఎంకు చెప్పినట్లు సమాచారం. ఆదాల పోటీనుంచి తప్పుకున్నా ఎన్నికలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *