Tuesday, 3 November 2026

యూటీ వద్దు… ఇంకా లూటీ చేయొద్దు : అంజన్‌

ఢిల్లీ : హైదారాబాద్‌ను యూటీ చేయొద్దని… ఇంకా లూటీ కొనసాగించవద్దని సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌కుమార్‌ యావ్‌ అన్నారు. హైదరాబాద్‌తో సహా 10 జిల్లాల తెలంగాణే కావాలన్నారు. రాయల తెలంగాణకు అసలు ఒప్పుకునేది లేదన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకే బాబు జాతీయ నేతలను కలుస్తున్నాడని అంజన్‌కుమార్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *