Wednesday, 4 November 2026

‘సీమాంధ్ర కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లు వేయం’

హైదరాబాద్‌ : సీమాంధ్ర కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లు వేయమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింమా తెలిపారు. మా ఐక్యతను నిరూపించుకుంటాం. మా అందరి ఓట్లు మా పార్టీ తెలంగాణ అభ్యర్థికేనని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *