Wednesday, 4 November 2026

సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

ఢిల్లీ : నేటి సాయంత్రం 6.30కి కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కానుంది. భేటీలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ బిల్లు, అధిష్ఠానంపై ముఖ్యమంత్రి కిరణ్‌ తిరుగుబాటు తదితర అంశాలను చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *