ఢిల్లీ : రాజ్యసభ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తిరిగి ఆందోళనను చేపట్టారు. సభ సజావుగా నడిచే పరిస్థితి లేకపోవడంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.