హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జాతీయ నేతలు ఝలక్ ఇచ్చారు. సమన్యాయం పేరుతో సమైక్యవాదం వినిపిస్తున్న బాబుకు పవార్, సుష్మాస్వరాజ్‌లు క్లాస్ పీకారు. ఒక పార్టీ రెండు వాదaలశ్రీనఱు ఎలా వినిపిస్తారని జాతీయ నేతలు బాబును నిలదీశారు. సమన్యాయం పేరుతో ఆడుతున్న డ్రామాలు ఆపాలని హితవు పలికారు.




