Wednesday, 4 November 2026

‘పోలవరంను బ్యారేజీగా మార్చాలంటూ లేఖ’

ఖమ్మం : జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రపతి, ప్రధాని మనోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి బ్యారేజీగా మార్చాలంటూ నాయకులకు లేఖలో విజ్ఞప్తి చేశారు. బ్యారేజీగా మారిస్తే ముందపు గ్రామాల పరిది తగ్గుతుందని, ముంపు గ్రామాల బాధితులకు నష్టపరిహారం రెట్టింపు చేయాలని లేఖలో విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *