Wednesday, 4 November 2026

సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయం : హరీష్‌రావు

హైదరాబాద్‌ :సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయమని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు న్యాబద్ధమని తేలిందని తెలిపారు. సీమాంధ్ర నేతలు అధర్మపోరాటం, అన్యాయవాదనలు ఆపాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *