Wednesday, 4 November 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

వరంగల్‌: జిల్లాలోని మద్దూరు మండలం దూల్‌మిట్టలో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీఆర్‌వోను పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *