Wednesday, 4 November 2026

భారీగా కల్తీ పాల పొడి స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురం ఇంజపూర్‌లో పాల తయారీ కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. భారీగా కల్తీ పాల పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *