Wednesday, 4 November 2026

జనలోక్‌పాల్‌ బిల్లుపై లెఫ్టీనెంట్‌ గవర్నర్‌కు క్రేజివాల్‌ లేఖ

ఢిల్లీ : జనలోక్‌పాల్‌ బిల్లుపై లెఫ్టీనెంట్‌ గవర్నర్‌కు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లేఖరాశారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లులో రాజ్యంగా విరుద్ధమైన అంశాలు లేవని ఆయన ఈ లేఖలో పేర్కోన్నారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *